డ్రోన్ల సేవలను ఉపయోగించుకునేలా నూతన డ్రోన్లవిధానం ప్రకటిం‍చనున్నకేంద్ర ప్రభుత్వం

డ్రోన్ల సేవలను ఉపయోగించుకునేలా నూతన డ్రోన్లవిధానం ప్రకటిం‍చనున్నకేంద్ర ప్రభుత్వం

On

వ్యాపార, వాణిజ్యరంగాలతో పాటు ఇతర రంగాల్లోనూ వినూత్న పంథాలో డ్రోన్ల సేవలను ఉపయోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ’నూతన డ్రోన్లవిధానం’ రూపొందిస్తోంది..వివిధ వ్యాపారాల్లో  వీటిని ఉపయోగించుకునేలా నూతన సాంకేతికను సిద్ధం చేసుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయాలు, సైనిక వ్యవస్థలు, ప్రాముఖ్యత కలిగిన ఇతర ప్రాంతాల్లో భద్రతాపరమైన అంశాల పర్యవేక్షణ, క్రమబద్ధీకరణకే పరిమితం కాకుండా భవిష్యత్‌ అవసరాలకు…

డిజిలాక‌ర్ ద్వారా మీ డాక్యుమెంట్స్‌, స‌మాచారం సుర‌క్షితంగా…!

డిజిలాక‌ర్ ద్వారా మీ డాక్యుమెంట్స్‌, స‌మాచారం సుర‌క్షితంగా…!

On

• డిజిలాక‌ర్ కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న క్లౌడ్ స్టోరేజి. దీని యాప్ కూడా అందుబాటులోకి వ‌చ్చింది. దీని ద్వారా మీ ముఖ్య‌మైన డేటాను మొత్తం ఉచితంగా భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చ‌. డిజిలాక‌ర్ గురించిన కొన్ని విష‌యాలు ఇక్క‌డ తెలుసుకుందాం. డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్, ఓటర్‌ ఐడీ, పాన్, ఆధార్, విద్యా సర్టిఫికెట్లు…ఇలా ఏ గుర్తింపు కార్డు లేదా ధ్రువీకరణ పత్రానికైనా…

అమెజాన్‌కు  పోటీగా ది బిగ్‌ ఫ్రీడం సేల్‌ ను ప్ర‌కంటించిన‌ ఫ్లిప్‌కార్ట్‌

అమెజాన్‌కు పోటీగా ది బిగ్‌ ఫ్రీడం సేల్‌ ను ప్ర‌కంటించిన‌ ఫ్లిప్‌కార్ట్‌

On

అంతర్జాతీయ ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌కు, దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ పోటీకి వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ సైతం ‘ది బిగ్‌ ఫ్రీడం సేల్‌’ను ప్రకటించింది. 72వ స్వాతంత్య్రం సందర్భంగా ఈ బిగ్‌ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ రివీల్‌ చేసింది. 2018 ఆగస్టు 10 నుంచి ఆగస్టు 12 వరకు ఈ సేల్‌ను నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. అయితే ఈ సేల్‌లో భాగంగా…

బ్లాక్‌చైన్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు : మంత్రి కేటీ రామారావు

బ్లాక్‌చైన్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు : మంత్రి కేటీ రామారావు

On

టెక్నాలజీ ఆధారిత సమాజాన్ని నిర్మించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. హైద‌రాబాద్  :   పారిశ్రామిక విప్లవంలో డిజిటల్ విప్లవం కూడా కీలకమని  మంత్రి కేటీఆర్  చెప్పారు. సమాజానికి ఉపయోగపడని టెక్నాలజీ వ్యర్థమన్న కేటీఆర్‌.. తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఐటీ పాలసీని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ పాలసీ ప్రకారం 10 రంగాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఐటీ…

ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్ ద్వారా నేర‌స్తుల‌ను ప‌ట్టుకోవ‌చ్చు..!

ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్ ద్వారా నేర‌స్తుల‌ను ప‌ట్టుకోవ‌చ్చు..!

On

హైదరాబాద్‌ : రాష్ట్ర పోలీస్‌ శాఖ మరో టెక్నాలజీ ఆయుధాన్ని అందిపుచ్చుకుంది. మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్తులు, పాతనేరస్తులు, తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులు, అదృశ్యమైన చిన్నారులను గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులకు ఈ యాప్‌ ఎంతో ఉపకరించనుందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయంలో ఇటీవ‌ల‌నే ఈ వ్యవస్థను…

శరీరాన్నే మైక్రోచిప్‌లతో ఒక‌ ఐడీ కార్డులా…!

శరీరాన్నే మైక్రోచిప్‌లతో ఒక‌ ఐడీ కార్డులా…!

On

ఎక్కడికి వెళ్లినా సరే మన గుర్తింపును తెలిపే ఏదో ఒక ఐడీ కార్డు కచ్చితంగా వెంట ఉండాల్సిందే. ఇక ఉద్యోగుల​కు, విద్యార్థులకైతే ఐడీకార్డు లేనిదే లోపలి ప్రవేశించే అనుమతి ఉండదు. ఇంతలా ప్రాధాన్యం ఉన్న ఐడీ కార్డును తరచుగా మర్చిపోయి ఇబ్బందుల పాలవడం సహజంగా జరిగేదే. మరి ఆ ఇబ్బందులను అధిగమించాలంటే  స్వీడిష్‌ ప్రజలు అనుసరిస్తున్న విధానాన్ని మనమూ…

చైనా ఇంటర్నెట్‌ దిగ్గజం ‘బైదు’ నుంచి త్వరలో డ్రైవర్‌ రహిత బస్సులు

చైనా ఇంటర్నెట్‌ దిగ్గజం ‘బైదు’ నుంచి త్వరలో డ్రైవర్‌ రహిత బస్సులు

On

చైనా ఇంటర్నెట్‌ దిగ్గజం ‘బైదు’ మరో నూతన ప్రాజెక్ట్‌ను చేపట్టింది. డ్రైవర్‌ రహిత, ఎలక్ట్రిక్‌ బస్సులను రూపొందించేందుకు చైనాలో బస్సుల తయారీకి పేరు గాంచిన ‘కింగ్‌లాంగ్‌’ కంపెనీతో జట్టు కట్టింది. ‘అపోలాంగ్‌’ పేరుతో కింగ్‌లాంగ్‌ తయారు చేయనున్న ఈ డ్రైవర్‌ రహిత ఎలాక్ట్రానిక్‌ బస్సుల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు బైదు తెలిపింది. మనం నిత్యం చూసే సాధారణ…

కాల్ సెంట‌ర్ల ఉద్యోగాల‌ను త‌గ్గించ‌నున్న ‘డూప్లెక్స్‌ ఏఐ కమ్యూనికేషన్‌’

కాల్ సెంట‌ర్ల ఉద్యోగాల‌ను త‌గ్గించ‌నున్న ‘డూప్లెక్స్‌ ఏఐ కమ్యూనికేషన్‌’

On

గూగుల్‌ సరికొత్త ఆవిష్కరణ కోట్లాది మంది ఉద్యోగుల పొట్టకొట్టనుందా?. ఈ ఏడాది జరిగిన డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో గూగుల్‌ ‘డూప్లెక్స్‌ ఏఐ కమ్యూనికేషన్‌’ సాంకేతికతను పరిచయం చేసింది. దీని ద్వారా వినియోగదారులు అపాయింట్‌మెంట్లను, రిజర్వేషన్లను చేసుకోవచ్చని గూగుల్‌ పేర్కొంది. మరికొన్ని నెలల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. అయితే, గూగుల్‌ డూప్లెక్స్‌ ఏఐ కమ్యూనికేషన్‌ ప్రపంచవ్యాప్తంగా కాల్‌ సెంటర్లలో…