ఫైల్ క‌న్వ‌ర్ట్ గురించి ప‌లు విశేషాలు .. Part 3

October 29, 2017 Digital For You 0

అడియో, వీడియో క‌న్వ‌ర్ట‌ర్స్ గురించి తెలుసుకున్నాం. ప‌లు ఉచిత టూల్స్‌ను వాటి ఉప‌యోగాల‌ను తెలుసుకున్నాం. మ‌రికొన్ని ఫైల్ క‌న్వ‌ర్ష‌న్‌కు సంబందించిన టూల్స్ గురించి తెలుస‌కుందాం. Video2 MP3 / Anything2 MP3 ఆడియో, వీడియో ఫైల్స్‌ ఇంటర్నెట్‌లో ల‌క్ష‌ల‌ కొద్ది ఉంటాయి. ముఖ్యంగా YouTube, SoundCloud, online media … వంటి ఆన్‌లైన్‌ సోర్సెస్‌ అనేక మల్టీమీడియా ఫైల్స్‌ను అందిస్తుంటాయి. ఇక్కడ నుంచి డౌన్‌లోడ్‌ […]

యుట్యూబ్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు … Part 2

October 29, 2017 Digital For You 0

అనేక వీడియోల‌ కోసం యుట్యూబ్‌లోనే.. యుట్యూబ్‌లో ల‌క్ష కొద్ది వీడియోస్‌ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిత్యం అనేక సంఘటనలు జరుగుతుంటాయి. వెంటనే అ సంఘటనలు వీడియోల రూపంలో యుట్యూబ్‌లో చేరుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు యుట్యూబ్‌లోకి వెళ్లి వారికి కావాల్సిన వీడియోల‌ను చూస్తున్నారు. ఏదేని మ‌న‌కు న‌చ్చిన వీడియోను చూడాలంటే యుట్యూబ్‌కు వెళ్లి సెర్చింగ్ చేస్తే స‌రిపోతుంది. లేటెస్ట్‌గా జరిగిన ఎటువంటి వీడియో […]

ఆన్‌లైన్ ఎర్నింగ్స్ 20 ర‌కాలుగా … Part 2

October 29, 2017 Digital For You 0

ఆన్‌లైన్ ఎర్నింగ్స్ గురించిన ప‌లు విష‌యాల‌ను ఇది వ‌ర‌కు వ్యాసంలో తెలుసుకున్నాం. మిగ‌తా వాటి గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.  ఆన్‌లైన్ ఎర్నింగ్స్ చేయ‌డం క‌ష్ట‌మేమి కాదు. కాస్త ఓపిక‌తో పాటు, ఇంట‌ర్నెట్‌పై అవ‌గాహ‌న‌తో పాటు మన‌కు కూడా స్కిల్స్ ఉండాలి. ఇది వ‌ర‌కు చెప్పుకున్న‌ట్టు ఆన్‌లైన్‌లో ఎవ‌రికో మ‌నం డ‌బ్బులు క‌డితే మ‌న‌కు ఊరికే డ‌బ్బులు ఇస్తార‌న‌ది నిజం కాదు… అదంతా మోసమ‌ని గ్ర‌హించాలి. ఇది […]

టాస్క్ &  టైమ్ మేనేజ్‌మెంట్ యాప్స్‌…

October 29, 2017 Digital For You 0

యాప్స్‌ .. యాప్స్‌.. నేడు ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్న మాట. స్మార్ట్‌ ఫోన్స్‌ వాడకం పెరగడంతో నేడు అనేక పనును స్మార్ట్‌ఫోన్స్‌ ద్వారానే పూర్తి చేస్తున్నారు. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే అనేక పోన్లు మార్కెట్లోకి వెల్లువ‌లా  వచ్చి పడుతున్నాయి. రూ. 4000 నుంచే మంచి కాన్ఫిగరేషన్‌తో పాటు ప‌లు ఫీచ‌ర్స్ ను కలిగిన స్మార్ట్‌పోన్లు వాడుకలోకి రావడంతో అనేక […]

సోష‌ల్ మీడియా కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు…

October 29, 2017 Digital For You 0

సోషల్‌ మీడియాతో ఆప్రమత్తంగా ఉండాలి … సోషల్‌ మీడియా పదాన్ని తరుచుగా వింటున్నాం. ఇటీవల కాలంలో అనేక మంది ఈ వెబ్‌సైట్స్‌లో అక్కౌంట్స్‌ని ఓపెన్‌ చేసుకుంటున్నారు. కొత్తగా సోషల్‌ మీడియా సైట్స్‌ను ఉపయోగించే వారు కానీ, ఇది వరకు ఉపయోగిస్తున్న వారిలో కానీ అత్యధికశాతం మందికి సోషల్‌ మీడియాను ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. అనేక మంది అక్కౌంట్‌ క్రియేట్‌ చేసుకున్న తర్వాత […]

వీడియో ఎడిటింగ్‌లో ఉప‌యోగ‌ప‌డే ప‌లు ఆన్‌లైన్‌ టూల్స్‌

October 29, 2017 Digital For You 0

ఆన్‌లైన్‌లో నేడు ప్రతిదీ ఉచితంగానే ల‌బిస్తుంది. పెయిడ్‌ సర్వీస్‌లు ఉన్నప్పటికీ, అత్యధికంగా ప‌లు సర్వీస్‌లు ఉచితంగానే ల‌బిస్తున్నాయి. ముఖ్యంగా ఓపెన్‌సోర్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక సాఫ్ట్‌వేర్స్‌ ఉచితంగానే ల‌బిస్తున్నాయి. పెయిడ్‌ సాఫ్ట్‌వేర్స్‌ కంటే ఇవే బాగా పని చేస్తున్నాయి. ఓపెన్‌సోర్స్‌లో అనేక టూల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించవచ్చు. ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించకుండానే, నేరుగా ఆన్‌లైన్‌లోనే సాఫ్ట్‌వేర్స్‌ను […]

ఆన్‌లైన్ ఎర్నింగ్స్ .. 20 ర‌కాలుగా – Part 1

October 29, 2017 Digital For You 0

ఇంటర్నెట్‌ ద్వారా అనేక అవకాశాలు ఉన్న మాట వాస్తవమే. అనేక మంది నేడు ఇంటర్నెట్‌ను అధారం చేసుకుని డబ్బు సంపాదిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉండే అవకాశాల‌ గురించి కంప్యూటర్స్‌ ఫర్ యు మ్యాగ‌జైన్ ద్వారా ప‌లు వ్యాసాల‌ను అందించాం. ఆన్‌లైన్‌లో ఉన్న అవకాశాల‌తో పలువురు ఆన్‌లైన్‌ ఎంట్రెపెన్యూర్‌ల‌గా మారిపోతున్నారు. ఆన్‌లైన్‌లో మీరు కూడా సంపాదించాంటే తప్పకుండా మీకు ఆన్‌లైన్‌లోపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి. ఎప్పటికప్పుడు […]

YouTube Facts, Figures – 2017

October 29, 2017 Digital For You 0

(Source : fortunelords.com) : – Youtube launched February 14th, 2005 by Steve Chen, Chad Hurley, and Jawed Karim. Now it is the 3rd most visited website in the world. Facts and Numbers The very first YouTube video was uploaded on 23 April 2005. The total number of […]

యుట్యూబ్ ని ఉప‌యోగించ‌డంలో టిప్స్ & ట్రిక్స్‌ – Part 1

October 29, 2017 Digital For You 0

యుట్యూబ్‌ను ఓపెన్‌ చేసి వీడియోను చూస్తూ ఉంటాం. కానీ యుట్యూబ్‌కు సంబందించిన ప‌లు విషయాను గమనిస్తే అనేక విషయాలు అవునా..! అనేలా అన్పిస్తుంటాయి. అలాగే యుట్యూబ్‌ను ఉపయోగించే సమయంలో ఉపయోగపడే టిప్స్‌ , ట్రిక్స్ , షార్ట్‌కట్స్ .. గురించి వివరంగా తెలుసుకుందాం. 1. యుట్యూబ్‌ అంటే వినోదమే కాదు… యుట్యూబ్‌ అంటే అతి పెద్ద వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌. అత్యదిక శాతం […]

ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల‌ను ఇలా నిర్వ‌హించి చూడండి

October 29, 2017 Digital For You 0

ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల‌ను ఉపయోగించే స‌మ‌యంలో ఈ 8 త‌ప్పుల‌ను మీరు చేస్తున్నారా..! కంప్యూటర్స్‌ను ఉపయోగించడంలోనే కాదు… జనరల్‌గా కూడా ఇలా చేస్తే తప్పు అంటే .. అలానే చేస్తుంటాం. అత్యదిక శాతం మంది ఇలానే చేస్తుంటారు. ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల‌ను ఉప‌యోగించేవారు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే వాటి లైఫ్ టైమ్ పెరుగుతుంది. వేగంగా కూడా ప‌నిచేస్తాయి. కంప్యూట‌ర్ యూస‌ర్స్ వాటిని ఉప‌యోగించే విష‌యంలో చాలా […]