ప్లేస్టోర్ నుంచి ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్‌ల‌ను తొల‌గించిన గూగుల్

January 12, 2019 Digital For You 0

• ఇన్‌స్టాల్ చేసుకునే యాప్‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి. ప్లే స్టోర్‌లో ఉన్న ప్రమాద‍కరమైన 85 రకాల అప్లికేషన్లను తొలగిస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది. ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌లో గేమ్‌, టీవీ అండ్‌ రిమోట్‌ కంట్రోల్‌ సిములేటర్‌ వంటి యాప్స్‌ ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఈ విషయాన్ని ట్రెండ్‌ మైక్రో అనే సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ మొదట […]

మొబైల్స్ ద్వారా డేటా షేరింగ్ సులువుగా ఇలా చేసి చూడండి…!

November 18, 2018 Digital For You 0

• నేటి డిజిటల్‌ యుగంలో, మనం ఒక ఫోన్‌ నుంచి మరొక ఫోన్‌ లేదా డివైస్‌కి డేటాను పంపించాల్సి వస్తుంది. అందుకోసం, మీరు త్వరలో ఎటువంటి వైర్‌ లేకుండా ఇతర ఆండ్రాయిడ్‌ ఫోన్లకు, ఫైళ్లను, ఫొటోలను, వీడియోలను ఇతర డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. 1. ఎయిర్‌ డ్రాయిడ్‌  (AirDroid)  : ఈ అప్లికేషన్‌ ఇంటర్నెట్‌ బేస్‌గా పనిచేస్తుంది. ముందుగా ప్లేస్టోర్‌ నుంచి ఈ అప్లికేషన్‌ని […]

మ‌న దిన చ‌ర్య‌ల‌లో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే చ‌క్క‌టి మొబైల్ యాప్‌లు మీ కోసం..

November 11, 2018 Digital For You 0

స్మార్ట్‌ ఫోన్‌ వాడకం పెరిగాక అదే తరహాలో మొబైల్‌ అప్లికేషన్ల వాడకం కూడా పెరిగింది. వాటిని ఉపయోగించి కాసింత పని భారం తగ్గించుకునే యాప్‌లు ఉన్నాయి. ఇలా రోజూ వారి పనిలో మొబైల్‌ యాప్‌లు వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేది వాస్తవం. మరి అలాంటి యాప్స్‌ ఏమున్నాయి. తెలుసుకుందామా ?  గుర్తు చేసే యాప్‌ : మన దినచర్యలకు తోడుగా నిలిచే యాప్‌ ‘సన్‌రైజ్‌ క్యాలెండర్‌’. […]

త‌క్కువ స్పేస్‌తో ట్విటర్‌ లైట్‌ యాప్‌

November 4, 2018 Digital For You 0

ట్విటర్‌ ఖాతాదారు ట్విటర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి మీ మొబైల్‌లో ఎక్కువ స్పేస్‌ కేటాయించాల్సిన అవసరం లేదు. తక్కువ స్పెస్‌, ఎంబీతో తర్వగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలయ్యే ట్విటర్‌ లైట్‌ యాప్‌ ఇండియాలో కూడా అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌లోనే ట్విటర్‌ లైట్‌ వెర్షన్‌ తీసుకొచ్చినప్పటికీ ఇండియాలో అది అందుబాటులో లేదు. అప్పుడు కేవలం 24 దేశాలల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. […]

10 నెలల్లో కోటిదాటిన ‘యోనో’ యాప్‌ డౌన్‌లోడ్స్‌!

October 3, 2018 Digital For You 0

డౌన్‌లోడ్స్‌లో ఎస్‌బీఐ యోనో (యూ ఓన్లీ నీడ్‌ వన్‌) యాప్‌ రికార్డు సృష్టించింది. పది నెలల్లో కోటికిపైగా ‘యోనో’ యాప్‌ డౌన్‌లోడ్స్‌ జరిగినట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏబీఎఫ్‌ రిటైల్‌ బ్యాంకింగ్‌ అవార్డ్, 2018లో కూడా  ‘మొబైల్‌ బ్యాంకింగ్‌ ఇనిషియోటివ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ను యోనో గెలుచుకుంది. 2017 నవంబర్‌ 24వ తేదీన యోనో సేవల ఆవిష్కరణ జరిగింది. గూగుల్‌ […]

వాట్సాప్ గురించి స‌ర్వే .. ఆస‌క్తిక‌ర విష‌యాలు

August 1, 2018 Digital For You 0

ఒక్క వాట్సాప్‌ సందేశం.. ఎన్ని సమస్యలు సృష్టిస్తోందో మనం చూస్తూనే ఉన్నాం..సమాచారం సులువుగా ఇచ్చిపుచ్చుకునేందుకు ఓ మార్గంగా మొదలైన ఈ టెక్‌ వేదిక… ఇప్పుడు అనేక వివాదాలకు కారణమవుతోంది. మరి… దేశంలో కోట్ల మంది వాడుతున్న వాట్సాప్‌ను ఎంత మంది నమ్ముతున్నారు?  ఏయే వయసుల వారు ఎంత విస్తృతంగా దీన్ని వాడుతున్నారు? అసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేసింది లోక్‌నీతి […]