
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో టైమ్ మేనేజ్మెంట్ టూల్
పొద్దున లేచింది మొదలు, రాత్రి నిద్రపోయేంతవరకు సోషల్ మీడియాకు అంతా దాసోహమవుతున్న సందర్భంలో ఉన్నాం. చిన్నా పెద్దా తేడా లేకుండా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్ లాంటి ప్లాట్ ఫాంలకు అతుక్కు పోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. అదే సందర్భంలో ఈ సోషల్ మీడియా మ్యానియా నుంచి కాస్తయినా బయటపడాలని భావిస్తున్న వారు లేకపోలేదు. అలాటి వారికోసం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఒక […]