753 బిలియన్‌ డాలర్లతో అతిపెద్ద (మార్కెట్‌ క్యాప్‌లో) సంస్థగా మైక్రోసాఫ్ట్‌

December 11, 2018 Digital For You 0

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ను మరో దిగ్గజం సంస్థ మైక్రోసాఫ్ట్‌  వెనక్కి నెట్టి ముందుకు దూసుకు వచ్చింది. మార్కెట్‌  క్యాప్‌కు సంబంధించిన మైక్రోసాఫ్ట్‌  అమెరికాలో నెం.1 కంపెనీగా స్థానాన్ని దక్కించుకుంది.  తద్వారా ఇటీవల జోరుమీదున్న ఆపిల్‌కు మైక్రోసాఫ్ట్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. నాలుగు నెలల క్రితం ఆపిల్‌ షేర్లు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఆగస్టులో 207 డాలర్ల మార్క్‌ను అందుకొని, దాన్ని సాధించిన తొలి ట్రిలియన్‌ […]