స్మార్ట్‌ఫోన్లుతో ఒత్తిడే త‌ప్ప ఆనందం ఉండ‌దు..!

November 4, 2018 Digital For You 0

‘ఆధునిక ప్రపంచానికి టెక్నాలజీ అద్భుత వరం..కానీ ఆనందానికి మాత్రం హానికరం!’అని అంటున్నారు పరిశోధకులు. దీనికి వారు చేపట్టిన అధ్యయనాన్నే రుజువుగా చూపుతున్నారు. విపరీతంగా స్మార్ట్‌ఫోన్‌ వాడకం మనుషుల్ని పక్కదారి పట్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి రెండు అధ్యయనాలు చేపట్టారు. మొద ట 300 మంది వర్సిటీ విద్యార్థులను ఎంచు కుని రెస్టారెంట్‌కి తీసుకెళ్లారు. స్నేహితులను […]

మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ సేవ్‌ చేయకుండానే ఛాటింగ్‌ చేయొచ్చు

November 4, 2018 Digital For You 0

మన రోజువారీ జీవితంలో వాట్సాప్‌ ఓ భాగమై పోయింది.  చాటింగ్‌కు చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నా  వాట్సాప్‌కే క్రేజ్‌ ఎక్కువ. టెక్ట్స్‌ మెసేజ్‌లు, ఫొటోలను వాట్సాప్‌ ద్వారా సులభంగా పంపుకోవచ్చు.  ఈ సౌలభ్యమే ఈ యాప్‌కు ఎక్కువ మంది ఆకర్షితులవడానికి ఓ కారణం. అయితే మనం పంపాలనుకున్న వ్యక్తి మొబైల్‌ నెంబర్‌ మన ఫోన్‌బుక్‌లో సేవ్‌ చేసి లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్‌ పంపడం […]

భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నూతన స్మార్ట్‌ఫోన్ ఆవిష్క‌ర‌ణ‌

November 2, 2018 Digital For You 0

చైనా మొబైల్‌ మేకర్‌ వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టీ ని భారత మార్కెట్లో కూడా లాంచ్‌ చేసింది.  వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ భారత్‌లో రూ.37,999 గా నిర్ణయించింది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.41,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ […]

బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా ఎద‌గ‌నున్న ఇండియా : ముకేశ్‌ అంబానీ

October 27, 2018 Digital For You 0

బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్‌ త్వరలో టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. రిలయన్స్‌ జియో ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ఇందుకు తోడ్పడగలవని తెలిపారు. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో 155వ స్థానంలో ఉన్న భారత్‌ను కేవలం రెండేళ్ల వ్యవధిలోనే జియో అగ్రస్థానంలో నిలబెట్టిందని గురువారం ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2018 (ఐఎంసీ) […]

ఎల్‌జీ సిగ్నేచర్‌ ఎడిషన్ – ఐఫోన్‌ను మించిన ఖ‌రీదైన స్మార్ట్‌ఫోన్

August 1, 2018 Digital For You 0

ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ఫోన్‌ ఏదీ అంటే. ఠక్కున ఐఫోన్‌ ఎక్స్‌ అని చెప్పేస్తాం. లక్ష రూపాయలకు పైగా ధరతో భారత్‌లో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా వినియోగదారుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా ఐఫోన్‌ ఎక్స్‌ ధరను మించి, దాని కంటే ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. దక్షిణ కొరియా టెక్‌ దిగ్గజం ఎల్‌జీ తన సిగ్నేచర్‌ సిరీస్‌లో లేటెస్ట్‌ ప్రీమియం […]