4జీ సర్వీసు అందించడంలో మరోసారి టాప్‌లో నిలిచిన‌ జియో, ఐడియా

December 24, 2018 Digital For You 0

టెలికాం  సంచలనం ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది.  4జీ సర్వీస్‌ డౌన్‌లోడ్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది.  టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నవంబర్‌ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌తో పోలిస్తే 4జీ వేగం కొంచెం తగ్గినప్పటికీ 20.3 సెకునుకు  ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో జియో టాప్‌ ఉంది. అక్టోబర్‌లో ఇది 22.3 గా ఉంది. యూజర్లకు 4జీ సర్వీసు […]

 జులై-సెప్టెంబర్‌ త్రైమాసిక రాబడిలో రిలయన్స్‌ జియో టాప్‌

November 25, 2018 Digital For You 0

ఆకర్షణీయ ఆఫర్లతో టెలికాం రంగంలో నూతన ఒరవడి సృష్టించిన రిలయన్స్‌ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో సర్ధుబాటు చేసిన స్ధూల ఆదాయం (ఏజీఆర్‌)లో ముందువరుసలో నిలిచింది. ట్రాయ్‌ డేటా ప్రకారం జియో ఈ క్వార్టర్‌లో రూ 8271 కోట్లనుమ ఆర్జించింది. ఇక రూ 7528 కోట్ల ఏజీఆర్‌తో వొడాఫోన్‌ ఐడియా తర్వాతి స్ధానంలో నిలువగా, భారతి ఎయిర్‌టెల్‌ రూ 6720 కోట్ల ఏజీఆర్‌తో మూడవ స్ధానంలో […]

రిల‌య‌న్స్ జియో దీపావ‌ళి ధ‌మాకా : ప‌లు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించిన జియో

November 7, 2018 Digital For You 0

టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో దివాళి సందర్భంగా కస్టమర్లకు 100 పర్సెంట్‌ క్యాష్‌బ్యాక్‌, గిఫ్ట్‌ కార్డ్‌ లాంటి ఎన్నో ఆఫర్లను ప్రకటించింది. పండుగ సందర్భంగా రూ. 100 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని రిచార్జ్‌ ప్లాన్లపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ని రిలయన్స్‌ డిజిటల్‌ కూపన్‌ల రూపంలో అందిస్తోంది. వీటిని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిచార్జ్‌ల […]

బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా ఎద‌గ‌నున్న ఇండియా : ముకేశ్‌ అంబానీ

October 27, 2018 Digital For You 0

బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్‌ త్వరలో టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. రిలయన్స్‌ జియో ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ఇందుకు తోడ్పడగలవని తెలిపారు. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో 155వ స్థానంలో ఉన్న భారత్‌ను కేవలం రెండేళ్ల వ్యవధిలోనే జియో అగ్రస్థానంలో నిలబెట్టిందని గురువారం ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2018 (ఐఎంసీ) […]

యూట్యూబ్‌, వాట్సాప్ … వంటి యాప్స్ ఇక జియో ఫీచ‌ర్‌పోన్‌లో కూడా ల‌బిస్తాయి.

August 19, 2018 Digital For You 0

జియో.. ఒక సంచ‌ల‌నం.. మొద‌ట‌గా ఉచితంగా అన్‌లిమిటెడ్ ఇంట‌ర్నెట్‌, కాల్స్ ..త‌ర్వాత‌ త‌క్కువ ధ‌ర‌లోనే ఇంట‌ర్నెట్ కూడా అందిస్తుంది. నెట్ స్పీడ్‌లోను కూడా ఎంతో వేగంగా జియో త‌న‌ సేవ‌ల‌ను అందిస్తుంది. జియో ఫీచ‌ర్ ఫోన్స్ కూడా అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందాయ‌ని చెప్పాలి. జియో పోన్‌లో యూట్యూబ్‌, వాట్సాప్ వంటి యాప్స్ కూడా ల‌బించ‌నున్నాయి. జియోఫోన్‌.. ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో ఇదో అద్భుతం. స్మార్ట్‌ఫోన్‌ ప్రముఖ యాప్స్‌ […]