బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా ఎద‌గ‌నున్న ఇండియా : ముకేశ్‌ అంబానీ

బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్‌ త్వరలో టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. రిలయన్స్‌ జియో ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ఇందుకు తోడ్పడగలవని తెలిపారు. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో 155వ స్థానంలో ఉన్న భారత్‌ను కేవలం రెండేళ్ల వ్యవధిలోనే జియో అగ్రస్థానంలో…

Read More

గూగుల్‌ కొత్త స్మార్ట్‌ఫోన్లను కొనాలనుకుంటున్నారా…

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ ప్రపంచ మార్కెట్లోకి తన కొత్త పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లు ‘పిక్సెల్‌ 3’, ‘పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌’ లను మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్లను కొనాలని ఆసక్తి ఉన్న వారి కోసం, భారతీ ఎయిర్‌టెల్‌ తన ఆన్‌లైన్‌ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. బుధవారం నుంచి తన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో…

Read More

ఆన్‌లైన్‌లో అనేక రూపాల‌లో మోసాలు.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!

• ఆన్‌లైన్‌లో ఉచితంగా ఏవీ దొర‌క‌వు… అలాగే త‌క్కువ ధ‌ర‌లో కూడా… కావున హ్యాక‌ర్స్ వేసే గాలాల‌కు చిక్క‌కుండా ఉండాలి. • ఇక్క‌డా చెప్పుకునే ఈ విష‌యాల‌ను కాస్త జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించండి..! డిజిటల్‌ మార్కెటింగ్, ఈ– కామర్స్‌ మార్కెట్ల పుణ్యమా అని షాపులకు వెళ్లకుండానే మనకు కావాల్సిన వస్తువులను నేరుగా ఇంటి వద్దకే తెప్పించుకునే వెసులుబాటుతో…

Read More

ఫెస్టివల్‌ ఆఫర్స్‌తో పాటు … 30 వేల ఉద్యోగాల‌ను క‌ల్పించ‌నున్న ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్‌ ఆఫర్స్‌తో పాటు, భారీగా ఉద్యోగాల జాతరకు తెరలేపింది. రాబోతున్న ఫెస్టివల్‌ సేల్‌ కోసం 30వేల సీజనల్‌ ఉద్యోగాలను అందించింది. ఈ ఉద్యోగాలు ఎక్కువగా సప్లయి చైన్‌, లాజిస్టిక్స్‌ ఆపరేషన్లలో కల్పించింది. ఈ పండుగ సేల్‌లో అమెజాన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు, ఫ్లిప్‌కార్ట్‌ ఈ మేరకు సన్నద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌ తన…

Read More

హైదరాబాద్‌లో క్వాల్కామ్‌ ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రం

ప్రపంచ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ క్వాల్కామ్‌ హైదరాబాద్‌లో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో తన ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. కోకాపేటలో ఈ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. 400 మిలి యన్‌ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపస్‌లో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొంది. దశల…

Read More

ప్రాంతీయ భాష‌ల‌లో కూడా షేర్ చాట్ ల‌బిస్తుంది..!

ప్రాంతీయ భాషలో పరస్పర అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు వాటిని ఇతరులతో షేర్‌ చేయడం కోసం వచ్చిన భారతీయ యాప్‌ ‘షేర్‌చాట్‌’ ఎంతో ఆదరణ పొందుతోంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, సెలబ్రటీలు ఇంగ్లీషు భాషలో తప్ప ఇతర ప్రాంతీయ భాషల్లో ముచ్చటించుకోవడానికి దీన్నే ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ ఇంగ్లీషు భాషలో ముచ్చటించుకోవాలన్న ఇందులో కుదరదు. ఎందుకంటే ఇందులో ఇంగ్లీషు…

Read More

టెక్నాల‌జీలో వ‌చ్చిన ప‌లు మార్పులు క్లుప్తంగా..!

By Ramesh Adusumilli, USA కాలం ఎంత వేగంగా మారుతుంది! ముఖ్యంగా సాంకేతిక రంగం (టెక్నాలజీ) ఊపిరి తీసుకునేంత వేగంగా మారిపోతుంది. నా చిన్నప్పుడు ఫోన్ అనేది ఉండటమే కాదు, అటువంటిది ఒకటి రాబోతుందని కూడా తెలియదు. అంతెందుకండి, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సెలవుల్లో (1985 లో ) మద్రాస్ లో అదేదో మార్కెట్లోకి వెళ్లే వరకు…

Read More

లింక్‌డ్ ఇన్ విడుద‌ల చేసిన టాప్ టెన్ జాబ్స్ ఇవే..!

వేగంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమలు, మార్కెట్లు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. భారత్‌లో ప్రముఖంగా ముందుకొచ్చిన టాప్‌ 10 ఉద్యోగాల జాబితాను లింకెడ్‌ఇన్‌ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్‌ అగ్రస్ధానంలో నిలిచింది. అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ అనలిస్ట్‌, బ్యాకెండ్‌ డెవలపర్‌ తర్వాతి స్ధానాల్లో ఉండగా, ఫుల్‌స్టాక్‌ ఇంజనీర్‌, డేటా సైంటిస్ట్‌, కస్టమర్‌ సక్సెస్‌ మేనేజర్‌,…

Read More

గూగుల్ త‌న ఇన్‌బాక్స్ యాప్ సేవ‌ల‌ను నిలిపివేయ‌నుందా..!

గూగుల్‌ తన ‘ఇన్‌బాక్స్‌’ యాప్‌కు గుడ్‌బై చెప్పబోతుంది. జీమెయిల్‌కు రీఫోకస్‌ చేసే క్రమంలో ఈ ఈ-మెయిల్‌ యాప్‌ను నిలిపివేస్తుంది. 2019 మార్చి నుంచి ఇన్‌బాక్స్‌ గుడ్‌బై చెప్పడంటూ గూగుల్‌ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నవారంతా జీమెయిల్‌కు మారేందుకు గడువు ఇచ్చింది గూగుల్. వాస్తవానికి గూగుల్‌కు జీమెయిల్ యాప్ ఉంది. అయినా 2014లో ఈ ‘ఇన్‌బాక్స్’…

Read More

జాతీయ డిజిట‌ల్ క‌మ్యూనికేష‌న్ పాల‌సీ -2018కి కేంద్ర కేబినెట్ ఆమోదం

హైద‌రాబాద్‌, పిఐబి :  భార‌త‌దేశంలో ప్ర‌తి పౌరుడికి 50 ఎంబిపిఎస్ స్థాయిలో సార్వ‌జ‌నిక బ్రాడ్ బాండ్ సేవలు, అనుసంధాన‌త క‌ల్పించి ముందుకు తీసుకుపోవ‌డానికి , అన్ని గ్రామ పంచాయ‌తీల‌కు 1 జిబిపిఎస్ అనుసంధాన‌త క‌ల్పించ‌డానికి, బ్రాడ్ బాండ్ సేవ‌లు అందుబాటులో లేని ప్రాంతాల‌కు అనుసంధాన‌త క‌ల్పించ‌డానికి , డిజిట‌ల్ క‌మ్యూనికేషన్ రంగంలో 100 బిలియ‌న్ అమెరిక‌న్…

Read More