వాట్సాప్ నుంచి త్వ‌ర‌లో చ‌క్క‌టి ఉప‌యోగ‌ప‌డే ఫీచ‌ర్‌

February 24, 2019 Digital For You 0

ప్రముఖ మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ త్వరలో మరో బ్రహ్మాండమైన సదుపాయాన్ని వినియోగదారులకు అందించబోతోంది. ఎప్పటికప్పుడు యాప్‌ను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే వాట్సాప్ బీటా వెర్షన్ తాజాగా ఓ కొత్త  ఫీచర్‌ను అందించబోతోంది. ముఖ్యంగా ఒకే మెసేజ్‌ను పది గ్రూపుల ద్వారా తిప్పి తిప్పి వందసార్లు రిసీవ్‌ చేసుకుంటూ.. విసిగెత్తిపోతున్న వాట్సాప్‌ యూజర్లకు(ఇష్టం లేకపోతే ఆయా గ్రూపులనుండి  బయటకు వచ్చే అవకాశం ఉన్నా) ఇది నిజంగా మంచి ఊరట నిచ్చే […]

ఫోటో ఎడిటింగ్ యాప్స్‌ : ఈ యాప్స్ ఉప‌యోగిస్తున్నారా… ఇది ఒక‌సారి చ‌దవండి…!

February 8, 2019 Digital For You 0

గూగుల్‌ యాప్ స్టోర్ నుంచి ఫోటో ఎడిటింగ్   లేదా బ్యూటీ యాప్స్‌ వినియోగిస్తున్న యూజర్లకు షాకింగ్ న్యూస్. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్‌ యూజర్ల డేటాను చోరీ  చేస్తున్నాయట. ఈ నేపథ‍్యంలోనే భద్రతా కారణాల రీత్యా గూగుల్ కొన్ని యాప్‌లను డిలీట్‌ చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్ ను తొలగించినట్టు తాజాగా వెల్లడించింది.  వీటి ద్వారా యూజర్ల డేటాకు […]

స్మార్ట్‌ ఫీచర్లతో జియో ఫోన్‌ 3

February 8, 2019 Digital For You 0

ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో ప్రవేశం టెలికం మార్కెట్లో విధ్వంసక మార్పులకు తెరతీసింది. అలాగే జియో ఫోన్‌ పేరుతో  ఫీచర్ల ఫోన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి, బడ్జెట్‌ ధరలో సామాన్యులకు మొబైల్‌ సేవలను మరింత దగ్గర చేసింది. తద్వారా ఫీచర్‌ఫోన్‌ మార్కెట్‌ను కొల్లగొట్టింది. ఇపుడు స్మార్ట్‌ ఫీచర్లతో అందుబాటులో ధరలో స్మార్ట్‌ఫోన్‌ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జియో ఫోన్‌ 3 పై అంచనాలు మార్కెట్లో హాట్‌ టాపిక్‌గా  నిలిచాయి.  మరికొన్ని […]

ప్లేస్టోర్ నుంచి ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్‌ల‌ను తొల‌గించిన గూగుల్

January 12, 2019 Digital For You 0

• ఇన్‌స్టాల్ చేసుకునే యాప్‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి. ప్లే స్టోర్‌లో ఉన్న ప్రమాద‍కరమైన 85 రకాల అప్లికేషన్లను తొలగిస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది. ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌లో గేమ్‌, టీవీ అండ్‌ రిమోట్‌ కంట్రోల్‌ సిములేటర్‌ వంటి యాప్స్‌ ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఈ విషయాన్ని ట్రెండ్‌ మైక్రో అనే సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ మొదట […]

2019 నాటికి భారతదేశంలో  టాప్‌ ఎండ్‌  ఐఫోన్లను  తయారీని ప్రారంభించ‌నున్న ఆపిల్‌

December 27, 2018 Digital For You 0

ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై కన్నేసిన  స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ ఆపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నాటికి భారతదేశంలో  టాప్‌ ఎండ్‌  ఐఫోన్లను  తయారీని ప్రారంభించనుంది. ఇందుకోసం భారీ పెట్టుబడులను పెట్టనుంది. తైవాన్ ఎలక్ట్రిక్ దిగ్గజం ఫాక్స్‌కాన్‌  స్థానిక యూనిట్‌  ద్వారా ఖరీదైన  ఐఫోన్లను అసెంబ్లింగ్‌ చేయనుంది.   ముఖ్యంగా ఐ ఫోన్‌ ఎక్స్‌, ఎక్స్‌ ఎస్‌,  మాక్స్‌, ఎక్స్‌ఆర్‌ లాంటి అతి  […]

4జీ సర్వీసు అందించడంలో మరోసారి టాప్‌లో నిలిచిన‌ జియో, ఐడియా

December 24, 2018 Digital For You 0

టెలికాం  సంచలనం ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది.  4జీ సర్వీస్‌ డౌన్‌లోడ్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది.  టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నవంబర్‌ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌తో పోలిస్తే 4జీ వేగం కొంచెం తగ్గినప్పటికీ 20.3 సెకునుకు  ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో జియో టాప్‌ ఉంది. అక్టోబర్‌లో ఇది 22.3 గా ఉంది. యూజర్లకు 4జీ సర్వీసు […]

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ టూల్‌

December 16, 2018 Digital For You 0

పొద్దున లేచింది మొదలు, రాత్రి నిద్రపోయేంతవరకు సోషల్‌ మీడియాకు అంతా దాసోహమవుతున్న సందర్భంలో ఉన్నాం.  చిన్నా పెద్దా తేడా  లేకుండా, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌,  ట్విటర్‌ లాంటి ప్లాట్‌ ఫాంలకు  అతుక్కు పోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. అదే సందర్భంలో ఈ సోషల్‌ మీడియా  మ్యానియా నుంచి  కాస్తయినా  బయటపడాలని భావిస్తున్న వారు లేకపోలేదు. అలాటి వారికోసం ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఒక […]

2022 నాటికి 82.9 కోట్లకు చేర‌నున్న స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు : సిస్కో విజువల్‌ నెట్‌వర్కింగ్‌ ఇండెక్స్‌

December 13, 2018 Digital For You 0

ఇంటర్నెట్‌ విప్లవంతో భారత మొబైల్‌ ఫోన్ల మార్కెట్‌ ఊహించని స్థాయికి చేరుతోంది. 2017లో దేశవ్యాప్తంగా 40.4 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లుండగా… 2022 నాటికి ఈ సంఖ్య రెండింతలు దాటి 82.9 కోట్లకు చేరుతుందని ‘సిస్కో విజువల్‌ నెట్‌వర్కింగ్‌ ఇండెక్స్‌’ వెల్లడించింది. డేటా వినియోగం అంతకంతకూ అధికమవుతుండడంతో నెట్‌కు అనుసంధానమైన ఉపకరణాలు (స్మార్ట్‌ డివైజెస్‌) ప్రస్తుత 160 కోట్ల నుంచి 220 కోట్ల యూనిట్ల స్థాయికి […]

16లెన్స్‌ల స్మార్ట్‌ఫోన్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ ఎల్‌జీ

December 11, 2018 Digital For You 0

భారతీయ మార్కెట్‌లోకి తిరిగి అడుగు పెట్టిన నోకియా బడ్జట్‌ స్థాయి నుంచి హైఎండ్‌ వరకు మొబైల్‌ విడుదల చేసింది. నోకియా 9 ప్యూర్‌వ్యూను ఐదు రియర్‌ కెమెరాలతో త్వరలోనే రిలీజ్‌ చేయనుంది. కొద్ది రోజుల క్రితం శాంసంగ్‌ నాలుగు వెనుక కెమెరాలతో గెలక్సీ ఎ9 ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులు ఈ మధ్య కెమెరాలను శక్తివంతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎల్‌జీ 16 […]

షావోమీ నుంచి 48 ఎంపీ కెమెరాతో స‌రికొత్త‌ స్మార్ట్ ఫోన్‌

December 11, 2018 Digital For You 0

పదేళ్ల క్రితం నోకియా తన మొబైల్స్‌లో కెమెరాలను అప్‌డేట్‌ చేస్తూ మొబైల్‌ మార్కెట్‌ను శాసించిన పరిస్థితులను చూశాము. గత కొద్ది నెలలుగా రిలీజవుతున్న మొబైల్స్‌ను గమనిస్తే ఈ ట్రెండ్‌ మళ్లీ ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. ప్రతీ మొబైల్‌ కంపెనీ తమ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లలో కెమెరాలను అప్‌డేట్‌ చేస్తున్నాయి. గతవారం హువావే 40 ఎంపీ కెమెరాతో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా ఫోన్‌ రిలీజ్‌ చేసింది. ఇదే క్రమంలో […]