ఐటీ సర్వీసుల, స్టార్టప్ రంగాల‌లో 5ల‌క్ష‌ల‌కు పైగానే ఐటీ ఉద్యోగాలు : మోహన్‌దాస్ పాయ్‌

December 27, 2018 Digital For You 0

దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసుల రంగం, స్టార్టప్‌లు వచ్చే ఏడాది భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్నాయి. 2019లో దాదాపు 5 లక్షల మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్‌ టి.వి.మోహన్‌దాస్ పాయ్‌ తెలియజేశారు. ఫ్రెషర్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారాయన. దాదాపు ఏడేళ్ల పాటు స్థిరంగా ఉండిపోయిన ఎంట్రీ […]

ఉద్యోగాలను కృత్రిమ మేధస్సు మింగేస్తుందా ..? ఆటోమేషన్‌ అంటే భ‌య‌మెందుకు..?

December 10, 2018 Digital For You 0

ఆస్ట్రేలియాలోని మేక్వయిర్‌ యూనివర్సిటీ ఇటీవల దీనిపై ఓ చర్చ నిర్వహించింది. ‘డెలాయిట్‌ ఆస్ట్రేలియా’ప్రతినిధి జులియట్‌ బుర్కే ఇందులో పాల్గొన్నారు. మానవ వనరులకు సాంకేతికత ప్రత్యామ్నాయం కాలేదని వివరించారు. సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉత్పాదకతను పెంచగలవని చెబుతున్న అధ్యయనాలను ఆమె ఉటంకించారు. బృందంలో భాగమై పనిచేయగలగడం, సహానుభూతి, సృజనాత్మకతతో వ్యవహరించడం, తన ఆలోచనలు, భావాలను […]

డిజిటల్‌ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా ఫేస్‌బుక్‌

November 25, 2018 Digital For You 0

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ దేశంలో 5మిలియన్లు( 50లక్షలమంది) మందికి డిజిటల్‌ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో  నైపుణ్యాలు మెరుగు  పరుచుకునేలా, బిజినెస్‌ చేసే విధంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రతినిథి శనివారం తెలిపారు. తమ మార్కెట్‌ షేర్‌ ఇండియాలో ఎక్కువగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఇప్పటికే దాదాపు 10లక్షల మందికి ఈ తరహా శిక్షణ […]

ఫెస్టివల్‌ ఆఫర్స్‌తో పాటు … 30 వేల ఉద్యోగాల‌ను క‌ల్పించ‌నున్న ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌

October 8, 2018 Digital For You 0

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్‌ ఆఫర్స్‌తో పాటు, భారీగా ఉద్యోగాల జాతరకు తెరలేపింది. రాబోతున్న ఫెస్టివల్‌ సేల్‌ కోసం 30వేల సీజనల్‌ ఉద్యోగాలను అందించింది. ఈ ఉద్యోగాలు ఎక్కువగా సప్లయి చైన్‌, లాజిస్టిక్స్‌ ఆపరేషన్లలో కల్పించింది. ఈ పండుగ సేల్‌లో అమెజాన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు, ఫ్లిప్‌కార్ట్‌ ఈ మేరకు సన్నద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌ తన నాలుగో ఎడిషన్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ […]

లింక్‌డ్ ఇన్ విడుద‌ల చేసిన టాప్ టెన్ జాబ్స్ ఇవే..!

October 5, 2018 Digital For You 0

వేగంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమలు, మార్కెట్లు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. భారత్‌లో ప్రముఖంగా ముందుకొచ్చిన టాప్‌ 10 ఉద్యోగాల జాబితాను లింకెడ్‌ఇన్‌ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్‌ అగ్రస్ధానంలో నిలిచింది. అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ అనలిస్ట్‌, బ్యాకెండ్‌ డెవలపర్‌ తర్వాతి స్ధానాల్లో ఉండగా, ఫుల్‌స్టాక్‌ ఇంజనీర్‌, డేటా సైంటిస్ట్‌, కస్టమర్‌ సక్సెస్‌ మేనేజర్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌, బిగ్‌ డేటా […]

చదువుతో పాటు నైపుణ్యాలు ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు

August 25, 2018 Digital For You 0

డేటా ఎనలటిక్స్,డేటా ఎనాలసిస్ ,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో అపార ఉద్యోగ అవకాశాలు చదువుతో పాటు నైపుణ్యాలు ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు స్కిల్ తో పాటు విల్ కూడా ఉండాలి రాబోయే రోజుల్లో వేలాది ఉద్యోగాలు డేటా ఎనలటిక్స్,డేటా ఎనాలసిస్ ,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో ఉండబోతున్నాయని అమెరికాలోని ప్రముఖ సంస్థ  సామా టెక్నాలజీస్ వ్యవస్థాపక సిఈవో సురేష్ కట్టా చెప్పారు, విఐటీ-ఎపి యూనివర్సిటీలో […]

Korn Ferry Study Reveals Company Payrolls Could Soar Long-Term Due to Global Skilled Talent Shortages

June 22, 2018 Digital For You 0

• Study Shows that by 2030, Global Deficit of In-Demand Employees Could Cost Companies Trillions • By 2030, Average Pay Premium for Skilled Workers Could Be More Than $11,000 Per Worker Per Year Salaries for highly skilled workers could boom as global talent shortages take […]