Computers For You has been changed to Technology For You. Please log into new website : www.technologyforyou.org

We have spearheaded into the Print Media through our publication “Computers For You, a Technology & Education magazine in the year 1999, providing a coverage on Information Technology, Career & Education.  Along with Computers, Software and Information Technology knowledge, we have been presenting Special features on Technology, Career & Education. It picked up circulation reaching the grassroots in all districts of Andhra Pradesh, Telangana and Telugu knowing people in certain areas of other states in India. “Computers For You” magazine has a good readership.
We are geting tremendous response from various parts of A.P, Telangana and other states. Most of our readers are students, lecturers, polytechnical colleges, Engineering colleges, Degree Colleges, P.G Colleges, Employees and also those working with Computers and Technology.
We have been bringing out this magazine for over 18 years continuously with a good circulation and this is the largest circulated such magazine in both Andhra Pradesh and Telangana States.

  • For Sending Press Releases & Invitations :
    e-mail          :   pluspublications@gmail.com
    Cell               :  +91 98496 53985
    Land Line    :   040-27616305
    Web              :   www.computersforyou.in
  • For Advertisement Contacts :
    Want to Advertise with us please contact below email or cell number.
    e-mail : computersforyouadvt@gmail.com
    Cell               :   +91 98496 53985
    Land Line    :    040-27616305
    Web              :    www.computersforyou.in
  • For Writing Articles (Editorial) in our Magazine :
    Please send your articles to publish in our magazine and website :
    e-mail   :   pluspublications@gmail.com or contact on phone : 98496 53985

Interested in partnering or collaborating with Computers For You.

Write us at :   editor@computersforyou.in

18 సంవత్స‌రాలుగా మాతృభాష‌లో టెక్నాల‌జీ సేవ‌లు అందిస్తూ…

ఆంగ్ల మాధ్యమంలో ఉండే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ గురించి తెలుగులో వివరించి కంప్యూటర్‌ నిరక్షరాస్యులను, అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడానికి ఆవిర్భవించిన సంస్థయే ‘కంప్యూటర్స్‌ ఫర్‌ యు’. 1999లో ప్రారంభం అయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పాఠకుల ఆదరాభిమానాలను చూరగొన్న కంప్యూటర్స్‌ ఫర్‌ యు ఇప్ప‌టి వ‌ర‌రకు కంప్యూటర్స్‌, ఇంటర్నెట్ , ఐటీ … తదితర టెక్నాలజీలపై క్రమం తప్పకుండా అనేక ప్ర‌త్యేక పుస్తకాలు విడుదల చేసింది. తెలుగులో కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని అందించాలనే మా ప్రయత్నాన్ని తెలుగు పాఠకులు ఆదరించి అక్కున చేర్చుకున్నారు. 1999 నుంచి నుంచి ఇప్ప‌టి వరకు 18 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వస్తున్న ‘కంప్యూటర్స్‌ ఫర్‌ యు’ పత్రిక ద్వారా విద్యార్థులు,స్త్రీలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ … ఇలా ప్రతి ఒక్కరు కంప్యూటర్‌ నేర్చుకొని, టెక్నాలజీ గురించి తెలుసుకుని ఎంతగానో లబ్ది పొందారు. గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికి సైతం కంప్యూటర్స్‌ ఫర్‌ యు చేరువయింది.

పాఠకుల అవసరాలకు తగ్గ విధంగా… సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, నెట్‌వ‌ర్కింగ్‌, ఇంటర్నెట్‌, మొబైల్ టెక్నాల‌జీ, కంప్యూటింగ్ ప్రాక్టిక‌ల్స్, కంప్యూటర్‌ కెరీర్స్‌, కంప్యూటర్‌ జాబ్స్‌… వంటి అనేక విభాగాలపై సమగ్ర సమాచారాన్ని అందించడం జరిగింది. గత 18 సంవత్సరాల కాలంలో తెలుగులో టెక్నాల‌జీకి అక్షర రూపాన్ని కల్పించిన ఘనత ‘కంప్యూటర్స్‌ ఫర్‌ యు’కి దక్కింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కంటెంట్‌కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తెలుగు, అంగ్ల మాధ్యామాలలో ఈ వెబ్‌సైట్ ద్వారా క్రమం తప్పకుండా అనేక వ్యాసాలను అందించడం జరుగుతుంది.
గత 18 సంవత్సరాలుగా తెలుగు పాఠకులు ‘కంప్యూటర్స్‌ ఫర్‌ యు’ పత్రికను తమ పత్రికగా ఆదరించి అక్కున చేర్చుకున్నారు.తెలుగు పాఠకులకు కంప్యూటర్స్‌, ల్యాప్‌టాప్స్‌, మొబైల్స్‌, ట్యాబ్స్ … ఉపయోగించడం మొదలుకుని…వీటికి సంబందించిన ప్రతి అంశాన్ని సవివరంగా అందించే ప్రయత్నంలో ‘కంప్యూటర్స్‌ ఫర్‌ యు’ శతధా కృషి సల్పుతోంది.